(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

ఆది పర్వము


ఆదిపర్వ - అధ్యాయ 040

॥ శ్రీః ॥
1.40. అధ్యాయః 040
Mahabharata - Adi Parva - Chapter Topics
జరత్కారునామవ్యుత్పత్తికథనం॥ 1 ॥
శౌనకస్య సౌతిం ప్రతి ఆస్తీకోత్పత్తిప్రశ్నః॥ 2 ॥
ప్రసంగేన పరీక్షిన్మృగయాకథనం॥ 3 ॥
పరీక్షితా శమీకస్కంధే మృతసర్పనిధానం॥ 4 ॥
Mahabharata - Adi Parva - Chapter Text
శౌనక ఉవాచ। 1-40-0x(185)(1782)
జరత్కారురితి ఖ్యాతో యస్త్వయా సూతనందన।
ఇచ్ఛామి తదహం శ్రోతుం ఋషేస్తస్య మహాత్మనః॥ 1-40-1(1783)
కిం కారణం జరత్కారోర్నామైతత్ప్రథితం భువి।
జరత్కారునిరుక్తిం త్వం యథావద్వక్తుమర్హసి॥ 1-40-2(1784)
సౌతిరువాచ। 1-40-3x(186)
జరేతి క్షయమాహుర్వై దారుణం కారుసంజ్ఞితం।
శరీరం కారు తస్యాసీత్తత్స ధీమాఞ్శనైఃశనైః॥ 1-40-3(1785)
క్షపయామాస తీవ్రేణ తపసేత్యత ఉచ్యతే।
జరత్కారురితి బ్రహ్మన్వాసుకేర్భగినీ తథా॥ 1-40-4(1786)
ఏవముక్తస్తు ధర్మాత్మా శౌనకః ప్రాహసత్తదా।
ఉగ్రశ్రవసమామంత్ర్య ఉపపన్నమితి బ్రువన్॥ 1-40-5(1787)
శౌనక ఉవాచ। 1-40-6x(187)
ఉక్తం నామ యథా పూర్వం సర్వం తచ్ఛ్రుతవానహం।
యథా తు జాతో హ్యాస్తీక ఏతదిచ్ఛామి వేదితుం।
తచ్ఛ్రుత్వా వచనం తస్య సౌతిః ప్రోవాచ శాస్త్రతః॥ 1-40-6(1788)
సౌతిరువాచ। 1-40-7x(188)
సందిశ్య పన్నగాన్సర్వాన్వాసుకిః సుసమాహితః।
స్వసారముద్యంయ తదా జరత్కారుమృషిం ప్రతి॥ 1-40-7(1789)
అథ కాలస్య మహతః స మునిః సంశితవ్రతః।
తపస్యభిరతో ధీమాన్స దారాన్నాభ్యకాంక్షత॥ 1-40-8(1790)
స తూర్ధ్వరేతాస్తపసి ప్రసక్తః
స్వాధ్యాయవాన్వీతభయః కృతాత్మా।
చచార సర్వాం పృథివీం మహాత్మా
న చాపి దారాన్మనసాధ్యకాంక్షత్॥ 1-40-9(1791)
తతోఽపరస్మిన్సంప్రాప్తే కాలే కస్మింశ్చిదేవ తు।
పరిక్షిన్నామ రాజాసీద్బ్రహ్మన్కౌరవవంశజః॥ 1-40-10(1792)
యథా పాండుర్మహాబాహుర్ధనుర్ధరవరో యుధి।
బభూవ మృగయాశీలః పురాస్య ప్రపితామహః॥ 1-40-11(1793)
`తథా విఖ్యాతవాఁల్లోకే పరీక్షిదభిమన్యుజః।'
మృగాన్విధ్యన్వరాహాంశ్చ తరక్షూన్మహిషాంస్తథా।
అన్యాంశ్చ వివిధాన్వన్యాంశ్చచార పృథివీపతిః॥ 1-40-12(1794)
స కదాచిన్మృగం విద్ధ్వా బాణేనానతపర్వణా।
పృష్ఠతో ధనురాదాయ ససార గహనే వనే॥ 1-40-13(1795)
యథైవ భగవాన్రుద్రో విద్ధ్వా యజ్ఞమృగం దివి।
అన్వగచ్ఛద్ధనుష్పాణిః పర్యన్వేష్టుమితస్తతః॥ 1-40-14(1796)
న హి తేన మృగో విద్ధో జీవన్గచ్ఛతి వై వనే।
పూర్వరూపం తు తత్తూర్ణం తస్యాసీత్స్వర్గతిం ప్రతి॥ 1-40-15(1797)
పరిక్షితో నరేంద్రస్య విద్ధో యన్నష్టవాన్మృగః।
దూరం చాపహృతస్తేన మృగేణ స మహీపతిః॥ 1-40-16(1798)
పరిశ్రాంతః పిపాసార్త ఆససాద మునిం వనే।
గవాం ప్రచారేష్వాసీనం వత్సానాం ముఖనిఃసృతం॥ 1-40-17(1799)
భూయిష్ఠముపయుంజానం ఫేనమాపిబతాం పయః।
తమభిద్రుత్య వేగేన స రాజా సంశితవ్రతం॥ 1-40-18(1800)
అపృచ్ఛద్ధనురుద్యంయ తం మునిం క్షుచ్ఛ్రమాన్వితః।
భోభో బ్రహ్మన్నహం రాజా పరీక్షిదభిమన్యుజః॥ 1-40-19(1801)
మయా విద్ధో మృగో నష్టః కచ్చిత్తం దృష్టవానసి।
స మునిస్తం తు నోవాచ కించిన్మౌనవ్రతే స్థితః॥ 1-40-20(1802)
తస్య స్కంధే మృతం సర్పం క్రుద్ధో రాజా సమాసజత్।
సముత్క్షిప్య ధనుష్కోట్యా స చైనం సముపైక్షత॥ 1-40-21(1803)
న స కించిదువాచైనం శుభం వా యది వాఽశుభం।
స రాజా క్రోధముత్సృజ్య వ్యథితస్తం తథాగతం।
దృష్ట్వా జగామ నగరమృషిస్త్వాసీత్తథైవ సః॥ 1-40-22(1804)
న హి తం రాజశార్దూలం క్షమాశీలో మహామునిః।
స్వధర్మనిరతం భూపం సమాక్షిప్తోఽప్యధర్షయత్॥ 1-40-23(1805)
న హి తం రాజశార్దూలస్తథా ధర్మపరాయణం।
జానాతి భరతశ్రేష్ఠస్తత ఏనమధర్షయత్॥ 1-40-24(1806)
తరుణస్తస్య పుత్రోఽభూత్తిగ్మతేజా మహాతపాః।
శృంగీ నామ మహాక్రోధో దుష్పసాదోమహావ్రతః॥ 1-40-25(1807)
స దేవం పరమాసీనం సర్వభూతహితే రతం।
బ్రహ్మాణముపతస్థే వై కాలే కాలే సుంసయతః॥ 1-40-26(1808)
సతేన సమనుజ్ఞాతో బ్రహ్మణా గృహమేయివాన్।
సఖ్యోక్తః క్రీడమానేన స తత్ర హసతా కిల॥ 1-40-27(1809)
సంరంభాత్కోపనోఽతీవ విషకల్పో మునేః సుతః।
ఉద్దిశ్య పితరం తస్య యచ్ఛ్రుత్వా రోషమాహరత్।
ఋషిపుత్రేణ నర్మార్థే కృశేన ద్విజసత్తమ॥ 1-40-28(1810)
కృశ ఉవాచ। 1-40-29x(189)
తేజస్వినస్తవ పితా తథైవ చ తపస్వినః।
శవం స్కంధేన వహతి మా శృంగిన్గర్వితో భవ॥ 1-40-29(1811)
వ్యాహరత్స్వృషిపుత్రేషు మా స్మ కించిద్వచో వద।
అస్మద్విధేషు సిద్ధేషు బ్రహ్మవిత్సు తపస్విషు॥ 1-40-30(1812)
క్వ తే పురుషమానిత్వం క్వ తే వాచస్తథావిధాః।
దర్పజాః పితరం ద్రష్టా యస్త్వం శవధరం తథా॥ 1-40-31(1813)
పిత్రా చ తవ తత్కర్మ నానురూపమివాత్మనః।
కృతం మునిజనశ్రేష్ఠ యేనాహం భృశదుఃఖితః॥ ॥ 1-40-32(1814)

ఇతి శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ఆస్తీకపర్వణి చత్వారింశోఽధ్యాయః॥ 40 ॥

Mahabharata - Adi Parva - Chapter Footnotes
1-40-3 కారు కామాద్యుపద్రవమూలత్వాద్దారుణం శరీరం జరయతి క్షపయతీతి జరత్కారురితి నిర్వచనం॥ 1-40-4 తథా తాదృస్యేవ॥ 1-40-5 ప్రాహసత్ అతిజీర్ణయోరపి బ్రహ్మచర్యవినాశః ప్రసక్త ఇత్యాశ్చర్యం మత్వేతి భావః। ఆమంత్ర్య హేఉగ్రశ్రవ ఇతి సంబోధ్య। ఉపపన్నం యుక్తం యత్తుల్యవయోరూపయోర్వివాహ ఇతి భావః॥ 1-40-15 తత్ మృగస్యాదర్శనం। పూర్వరూపం కారణం॥ 1-40-17 ప్రచారేషు గోష్ఠేషు॥ 1-40-18 ఉపయుంజానం భక్షయంతం। పయః ఆపిబతాం వత్సానామితి పూర్వేణాన్వయః॥ 1-40-21 సమాసజత్ ఆరోపయామాస॥ చత్వారింశోఽధ్యాయః॥ 40 ॥


మహాభారతం దాదాపు 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.